oohalaoosulu.blog
Dream
చిమ్మ చీకటి..చలి….చుట్టూ. కరెంటు లేదు. క్యాండిల్ వెలుతురు. ఆకలి అంటూ పిల్ల ఏడుపు. పొయ్యి వెలిగించటానికి చలికి కుదరటం లేదు. కష్టపడి పొయ్యి రాజేసి అన్నం కోసం ఎసరు గిన్నె ఎక్కించాను.…