mahaanews.com
జార్జి రెడ్డి రివ్యూ...! - MahaaNews
అడుగడుగునా ఆంక్షలు, రాజకీయ నాయకుల బెదిరింపులు, ఉస్మానియా విద్యార్థుల నిరసనలు.., ప్రమోషన్స్ కి కావాల్సినంత వివాదాలతో గడిచిన కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది జార్జి రెడ్డి సినిమా. ఓయూ లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ బయో పిక్ అత్యంత బారి అంచనాలతో ఈ రోజే విడుదలైంది. మరి ప్రేక్షకుల పీక్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి జార్జి రెడ్డి ఎంతవరకు రీచ్ అయ్యింది, అసలీRead More