mahaanews.com
బక్కచిక్కిన బాలయ్య లుక్స్...! బాలయ్య కేక...! - MahaaNews
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో బాలకృష్ణ బరువు కూడా పెరిగాడు. మరోవైపు బాలకృష్ణ ‘జై సింహ’ ఫేమ్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 105 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలోRead More