mahaanews.com
మాయమాటలు చెప్పి మైనర్ బాలిక ను రేప్ చేశాడు..! - MahaaNews
కామాంధుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి..! బందం, బాధ్యత, వరుస.. ఇలా అన్నీ మరచి వారి కంటపడ్డ ప్రతీ మహిళా పై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. ఇలా రోజుకు ఎందరో మహిళలు బలైపోతున్నారు. ఇదే క్రమంలో తమిళనాడులో ఓ కామాంధుడి కంటపడ్డ ఓ మైనర్ బాలిక్ బలైపోయింది. మైనర్ అని కూడా చూడకుండా ఆమెకి మాయ మాటలు చెప్పి తన లైన్ లో పడేశాడు.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమె పై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.Read More