mahaanews.com
ప్రపంచ కప్ సమరానికి భారత సైన్యం ఇదే..! - MahaaNews
ప్రపంచకప్ ఆటలు దేగ్గరికొచ్చేశాయి. ఇంగ్లాండ్ వేధికగా మే 30 వ తరికు నుండి ప్రపంచ కప్ ఆటలు ప్రారంభం కానున్నాయి. ఈ సంధర్భంగా వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లని ప్రకటించేశాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టుని ప్రకటించేసింది ఇక భారత్ కూడా తమ జట్టుని ఫైనల్ చేసి 15 మంది ఆటగాళ్ల జాబితాని విడుదల చేసింది. నిజానికి ఐ‌సీసీ ఈ నెల 23వ తేదీ కి అన్నీ బొర్ద్లు తమతమ జట్లని విడుదలRead More