kavanasarma.wordpress.com
నందుల ఒక ఊరు
నందుల ప్రభాకర శాస్త్రి గారు వారి ఊరు నందుల గురించి ఆత్మీయం గా వ్రాసి, నాకు దాని ప్రతిని ఒకదానిని ఇచ్చారు. అందులో వారి ఊరు వర్ణన ,గుళ్ళ వివరాలు, పండే పంటలు, అక్కడ చిన్నప్పుడు ఆడిన ఆటలు, చూ సిన నాటకా…