kattashekar.wordpress.com
బీసీ రిజర్వేషన్లపై ఏది నిజం?
బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల తీర్పులను మరుగున పరిచి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం నడుస్తున్నది. ఏ రిజర్వేషన్లయినా 50 శాతానికి మించకుండా చూడండి అని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది…