kattashekar.wordpress.com
సాగు నీరే సంపదల సృష్టికర్త
వాన జోరు, ప్రవాహ ఝరి, అలల హోరు గొప్ప అనుభూతినిస్తాయి. గలగలా పారేటి కాలువ నా స్వప్నం. ఆ స్వప్నం నిజమైతే… నీళ్లు చూడగానే నేను చిన్న పిల్లవాడినై పోయాను. నీళ్లలో దిగి ఆడకుండా ఉండలేకపోయాను. శుభాలన…