factly.in
మొరాకో దేశంలో వచ్చిన వరద వీడియో పెట్టి, ‘నిన్న కేదారనాధ్ దగ్గర’ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు - FACTLY
పోస్ట్ లోని వీడియోకి, కేదారనాధ్ కి ఎటువంటి సంబంధం లేదు. ఆ వీడియో మొరాకో లోని ఇమ్లిల్ గ్రామం లో వచ్చిన వరద లకు సంబంధించినది.