factly.in
వీడియోలోని శిశువు ‘Harlequin Ichthyosis’ అనే మెడికల్ కండిషన్ తో పుట్టింది. తను వింత రాక్షస శిశువు కాదు - FACTLY
అస్సాంలో పుట్టిన వింత రాక్షస శిశువు అని షేర్ చేస్తున్న వీడియోలో ఉన్న శిశువు ‘Harlequin Ichthyosis’ అనే మెడికల్ కండిషన్ తో పుట్టింది. ఆ మెడికల్ కండిషన్ తో పుట్టిన పిల్లలు పట్టుకోవడం వల్ల ఎవరూ చనిపోరు.