factly.in
వీడియోలోని లుప్పో కేక్ భారత మార్కెట్ లో దొరకదు. ఆ కేక్ తిన్న పిల్లలకు పక్షవాతం రాదు. - FACTLY
వీడియోలో చూపెట్టిన ‘Luppo Coconut Cream Bars’ ని కేవలం ఇరాక్ దేశంలో అమ్ముతారు. అంతేకాదు, వీడియోలో చూపెట్టిన మాత్రలను తాయారు చేసిన కంపెనీ పెట్టలేదని ఆ కంపెనీ వారు తెలిపారు.