factly.in
JNU లీడర్ అయిషా ఘోష్ చేతికి నిజంగానే గాయం అయింది - FACTLY
అన్ని ఫోటోల్లో, వీడియోల్లో కూడా అయిషా ఘోష్ ఎడమ చేతికే కట్టు ఉంది. ఫోటో-ఎడిటింగ్ టూల్ ద్వారా ఒరిజినల్ ఫోటోని ఫ్లిప్ చేసి పోస్ట్ లోని ఒక ఫోటోలో ఉపయోగించారు.