bondalapati.wordpress.com
వృధా..
ఒక్క సారి వెనుదిరిగి చూసుకొంటే……. ….. బాల్యం వృధా..దౌర్జన్యపు దెబ్బలతో.. కౌమారం వృధా, పెద్దల గద్దింపుల తో.. వలపు వృధా, సాధ్యం కాని తలపులతో.. చదువు వృధా, సంబంధం లేని ఉద్యోగం తో.. ఊ…