baagu.net
నిద్ర లేమి లక్షణాలేంటి ?
నిద్ర లేమి లక్షణాలేమిటి ? 1. ఏకాగ్రత లోపించడం ! అలసి పోయిన మెదడు లో , జీవ రసాయనాలు కూడా హెచ్చు తగ్గులు జరుగుతూ , ఏకాగ్రత , అంటే కాన్సంట్రేషన్ , లోపించడానికి దారి తీస్తుంది ! ఆ పరిస్థితి , మనం రో…