baagu.net
తన కోపమె … 5. కోపం తో జరిగే హాని ఏంటి?
తన కోపమె … 5. కోపం తో జరిగే హాని ఏంటి? కోపం రావడం మంచిదీ కాదూ , చెడూ కాదు ! అంటే, కేవలం కోపం రావడం హానికరం కాదు ! కానీ ఆ కోపం , తమను తాము హాని చేసుకోవడం కానీ , ఇతరులకు హాని తలపెట్టడం …