baagu.net
ఉండే చోటు మీద మమకారం .4.
ఉండే చోటు మీద మమకారం . 4. ఉండే చోటు మీద మనకు ఏర్పడే మమకారం , కేవలం ఆ స్థానం మీదనే కాక , అక్కడ మనం, అక్కడి వ్యక్తులతో కలిగి ఉన్న పరిచయాల మీద కూడా ఆధార పడి ఉంటుందని సామాజిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. …