baagu.net
4. ఆస్త్మా ఎటాక్ ను ఎట్లా గుర్తించాలి ?
4. ఆస్త్మా ఎటాక్ ను ఎట్లా గుర్తించాలి ?ఆస్త్మా లక్షణాలు ప్రధానం గా శ్వాస తీసుకోవడం కష్టమవుతూ ఉండడం , చాతీ క్రమేణా బిగుతు గా అంటే టైట్ గా అవుతూ ఉండడం , ఇంకా శ్వాస సమయం లో పిల్లి కూతలు , దీనినే వీ…