baagu.net
2. ఆస్త్మా కారణాలేంటి ?:
2. ఆస్త్మా కారణాలేంటి ?: ఆస్త్మా కు ఖచ్చితం గా ఒక కారణం అంటూ ఏమీ లేదు. జన్యువుల లోపం అంటే జీన్స్ లో లోపాలు ఉండి , ఆ లోపాలకు పరిసర వాతావరణం లో మార్పులు కూడా తోడ వుతే , ఆస్త్మా పరిస్థితి వస్తుంది…