baagu.net
బాల బాలికలలో ఊబకాయం.
బాల బాలికలలో ఊబకాయం : పల్లవి ఒక చక్కటి అమ్మాయి. ఒక్కగానొక్క కూతురు , గారాబాల పట్టి. లేక లేక కలిగిన సంతానం. తల్లిదండ్రులు అల్లారు ముద్దు గా పెంచుకుంటున్నారు.పల్లవి అమ్మ తల్లిదండ్రులు , నాన్న తల్లి…