baagu.net
‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే !.1.
‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! 1. పిచ్చి – మనం సాధారణం గా వాడే పదం. దీనినే ఆంగ్లం లో మానియా అంటారు. మనం నిత్య జీవితం లో అనేక మంది ని చూస్తూ ఉంటాము.’ ఆవిడ గారి కేదో…