baagu.net
హృదయం, లయ ఎప్పుడు తప్పుతుంది ?. 37.
హృదయం, లయ ఎప్పుడు తప్పుతుంది ?. 37. మునుపటి టపాలో చూశాము కదా ! గుండె లేక హృదయం రేటు , రిధం అంటే ఏమిటో! ఇప్పుడు హృదయ రిధం అంటే లయ ఏ ఏ పరిస్థితులలో తప్పుతుందో తెలుసుకుందాము. గుండె ధమనుల లో రక…