baagu.net
బీ పీ కంట్రోలు కాకపొతే ?.4.
బీ పీ కంట్రోలు కాకపొతే ?.4. మునుపటి టపాలో పటం ద్వారా మనం క్లుప్తం గా తెలుసుకున్నాము కదా బీ పీ కంట్రోలు కాక పొతే వచ్చే ప్రధాన పరిణామాలు. ఇప్పుడు ఆ ఆంగ్ల పదాలను తెలుగు లో వివరించడానికి ప్రయత్నిస్తాను…