aksharaalu.wordpress.com
సెలవు నేస్తం
నెలల పాపగా వచ్చావు నేలరేడువై వెలిగావు పప్పీ గా స్థానం పదిలపరుచుకున్నావు పన్నేడుల్లు మాలో ఒకరిగా జీవించావు తుది శ్వాశ నా చేతులలోనే వదిలావు వీడుకోలు వేడుక కూడా నా చేతుల్లోనే తీర్చుకున్న…