aksharaalu.wordpress.com
అందుకే నీవు దేవుడవు
ఇరు సంధ్యలలో బంగారు పూలతో పూజించు నిను సూర్యభగవానుడు స్వయముగా తానే 15 దినములకోకమారు వెండి వెన్నెలల ధూళి తో నిను సేవించి తరించును ఆ రే రాజు ఎలప్పుడు 10 మాసముల కొకమారు వర్ష రుతువు…