aadabhyderabad.in
బాసరలో అవినీతి తాండవం… - aadabhyderabad.in
సరస్వతిక్షేత్రంలో దళారులదే దందా.. గుట్టచప్పుడు కాకుండా టెండర్లు… అక్కడ చదివితే సరస్వతీ దేవి దీవెనలుంటాయి అనుకుంటారు. అందుకే ప్రతి విద్యార్థి అక్కడ చదవాలని కోరుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ తల్లి దీవెనలుండాలని తాపత్రయపడుతారు.. అలాంటి చదువుల తల్లి సరస్వతిదేవి కోలువైన బాసరలో అవినీతి రాజ్యమేలుతోంది. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఆ సరస్వతిదేవి క్షేత్రాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి ట్రిపుల్‌ ఐటిలో సీటు సంపాదించుకున్న విద్యార్థులకు ఏ పని …