aadabhyderabad.in
బోగీబీల్‌ వంతెనను.. - aadabhyderabad.in
ప్రారంభించిన ప్రధాని మోడీ గౌహతి : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బోగిబీల్‌ రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పై ప్రధాని కొద్దిదూరం కాలినడక చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. 4.94 కిలోవిూటర్ల పొడువైన ఈ బ్రిడ్జిని బోగిబీల్‌ దగ్గర బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. ఇది రక్షణపరంగా భారత్‌కు ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇండియా, చైనా సరిహద్దు విషయంలో ఈ బ్రిడ్జి కీలకపాత్ర పోషించ …