ysrkadapa.info
విధులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు : మంత్రి సునీత - YSR Kadapa News Information
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సూపరువైజర్లు, అంగన్వాడీ వర్కర్స్ ను ఆదేశించారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ తో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్రాన్ని పూర్తిగా పరిశీలించి సీడీపీఓ వసంత బాయీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నేడు …