ysrkadapa.info
జన్మించినపుడు అందరూ శూద్రులే - YSR Kadapa News Information
జన్మకాలమందు సర్వులు శూద్రులు మంత్రతంత్రములను మారె కులము శుద్ధిమంతుడాయె శూద్రుండు గురుదీక్ష కాళికాంబ!హంస!కాళికాంబ పుట్టినప్పుడు అందరూ శూద్రులే. తర్వాత మంత్రతంత్రాల వల్ల కులం మారింది. శూద్రుడు గురుదీక్ష తీసుకొని శుద్ధిమంతుడయ్యాడు. బ్రహ్మంగారు భారతీయ సమాజాన్ని సహస్రబ్దాలుగా శాసిస్తున్న కులవ్యవస్థ మూలాలను అన్వేషించారు. ఆధిపత్యవర్గాలు కులవ్యవస్థను శాశ్వతం చేసి అధికసంఖ్యలో జనాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి దానికి దైవకర్తృత్వాన్ని ఆపాదించి ప్రశ్నించకుండా జాగ్రత్తపడ్డాయి. దేవుడే వర్ణ, కుల సృష్టికర్త అయితే ఎదిరించడం దైవ వ్యతిరేకతగా ప్రచారం చేశాయి. జనంలో …