statushub.in
మీయొక్క భూమి వివరాలు , సర్వే నెంబర్ తో సహా ఎవరైనా తెలుసు కోవచ్చు
ఆంద్ర ప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రజలు మరియు పట్టాదారులు తమ భూమి వివరాలను నేరుగా తెలుసుకునేందుకు వీలుగా ఈ "మీ భూమి" వెబ్ సైట్ రూపొందించబడినది. దానిలో జిల్లా , మండలం, గ్రామం, సర్వ్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలు ఎవరైనా తెలుసు కోవచ్చు .