islam-hinduism.com
హిరా గుహలో నెరవేరిన బైబిల్‌ ప్రవచనం - Islam & Hinduism
(వ్యాస రచయిత సత్య ప్రేమికులు. సత్యామృతాన్ని ఆస్వాదించిన ధన్యులు. పూర్వాశ్రమంలో ఉండవల్లి నరసింహారావుగా పరిచితులు. దరిమిలా క్రైస్తవ మతం గ్రహించి పాస్టర్‌ యోసేపుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 1990 – 93లో క్రైస్తవ మత శాఖ తెలుగు బాప్టిస్టు సంఘాలలోను, 2002 – 2005 మధ్యకాలంలో మార్టిన్‌ లూథర్‌ స్థాపించిన ఆంధ్ర ఇవాంజికల్‌ లూథరన్‌ సంఘాలలోనూ పరిచర్యగా ఉన్నారు. ఆ తర్వాత 2005 డిశంబరులో ‘సాక్ష్య వచనం’ పలికి ఇస్లాం ధర్మం స్వీకరించారు. ప్రస్తుత నామధేయం . …