islam-hinduism.com
మనం మారితే లోకం మారునోయి
మనం మారితే లోకం మారునోయి – మనం ఒక్కరికి మేలు చేస్తే, లోకం మొత్తానికి మేలు చేసిన వారం అవుతాము. మనం ఒక్కరికి హాని చేస్తే, లోకం మొత్తానికి హాని చేసిన వారం అవుతాము. మనం ఒకరికి చేసే మేలుగానీ, కీడుగానీ ఆ వ్యక్తి వరకే పరిమితం కాదు. దాని ప్రభావం ఏదోక విధంగా లోకం మీద పడుతుంది. కాబట్టి మన వల్ల ఒకరికి మేలు జరగాలనుకున్నా, మన వల్ల ఒకరికి హాని జరగ కూడదనుకున్నా ముందు …