hmtvlive.com
ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 18, 19 తేదీల్లో ఈ కొత్త మున్సిపల్‌ చట్టంపై చర్చజరగనుంది....
Krishna