hmtvlive.com
విశా‌ఖ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం
విశాఖ టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీల191 పరుగులకే ఆలౌట్‌ చేసి ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు...
Arun