hmtvlive.com
ఆపండి చెత్త పనులు! సానియా మిర్జా
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. అదీ ప్రపంచకప్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అసలు అభిమానుల సందడికి హద్దే ఉండదు. ఈనెల 16న రెండు జట్ల మధ్య పోటీ జరగబోతోంది. ఈ నేపధ్యంలో అభిమానులను...
Varma