hmtvlive.com
IND v AUS 1st ODI : టీమిండియా 255 ఆలౌట్
వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 49.1 ఓవర్లలో 255 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ముందు 256 విజయ లక్ష్యం ఉంచింది. ధావన్ 74 పరుగుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందుకుముందు టాస్ ఓడి...
Samba Siva Rao