hmtvlive.com
ఇద్దరు క్రికెటర్లను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌ను టీం నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. కాఫీ విత్ కరణ్ షోలో వీరిద్దరూ మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్టు...
Raj