hmtvlive.com
అనంత అనురాగం అమ్మ
కొలమానాలు లేని బంధం అది. కాలమానాలతో సంబంధం లేని అనుబంధం అది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. ఎన్నిమాటలైనా సరిపోని నిర్వచనం అమ్మ ప్రేమ. మరణం అంచుల్లో కూడా జన్మనిచ్చేందుకు పడే తపన.. జవసత్వాలు జారిపోయే వరకూ...
K V D Varma