hmtvlive.com
ఆత్మ విశ్వాసం అందుకున్నారు ఇలా!
ప్రతి మనిషికీ తనపై తనకు నమ్మకం ఉండటం, అతని విజయాలకి ఒక ముఖ్య అవసరం, దీనినే మనం ఆత్మ విశ్వాసం అని కూడా అంటాము. 'నేను చేయగలను' అని అనుకునేదే ఆత్మవిశ్వాసం, 'నేనే చేయగలను' అనేది మాత్రం అహంకారం అవుతుంది....
Srikanth Kondapalli