hmtvlive.com
ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు: కాంగ్రెస్ పై విజయసాయిరెడ్డి ఫైర్
రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నేరమయం చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి నేర రాజకీయాలపై మాట్లాడే అర్హత...
K V D Varma