hmtvlive.com
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త అందించింది. దీపావళి కానుకగా ఐదు శాతం డీఏ పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు చెల్లిస్తున్న 12 శాతం డీఏను 17 శాతానికి...
Krishna