hmtvlive.com
సిరి వెన్నెల.. సిరి 'వెన్న'ల పాట.. సామజవరగమనా!
కొన్ని పాటలు గుర్తుండిపోతాయి. కొన్ని పాటలు పదే పదే వెంటాడతాయి. సిరివెన్నెల పాటలు రెండో కోవకి చెందినవి. సందర్భం ఏదైనా అయన కలం వదిలిన గేయం మాత్రం మనల్ని వెంటాడుతుంది. అది సాంబ శివుడిని ప్రశ్నించడం...
K V D Varma