hmtvlive.com
Bigg Boss 3 Episode 52: దెయ్యాల ఆటా.. ఇదేమి చెత్త..బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్!
బిగ్ బాస్ రియాల్టీ షో లో మరో సాదా సీదా ఎపిసోడ్ ఇది. పునర్నవి ఈ ఎపిసోడ్ లో గేమ్ పై చిరాకు పడడమే కాకుండా బిగ్ బాస్ ను తీవ్రంగా దూషించింది.
Varma