hmtvlive.com
దుబాయ్ బాబాయ్ రివ్యూ వచ్చేసింది.. సైరా అదుర్స్ అట!
కొత్త సినిమా వస్తోందంటే చాలు మన దుబాయ్ బాబాయ్ రెడీ అయిపోతారు. మరి అయ్యగారు సినిమాలు చూసి రాస్తారో.. అలా..అలా వదిలేస్తారో కానీ, ప్రతి సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే ఈయన గారు రేటింగ్ లతో సహా...
K V D Varma