hmtvlive.com
బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వయా టీడీపీ
కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కడపలోని కందుల ఎస్టేట్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో జయరాములు...
Chandram