hmtvlive.com
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్‌
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలయ్యింది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు....
Arun