hmtvlive.com
పండుగకు పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. తప్పని ఇక్కట్లు
పండక్కి భాగ్యనగరం పల్లె దారి పట్టింది. సంక్రాంతి సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు సొంతూళ్లో సంక్రాంతి జరుపుకునేందుకు రెడీ...
Chandram