hmtvlive.com
కులాంతర ప్రేమ: పెద్దల భయంతో ప్రేమజంట ఆత్మహత్య
కులాంతర వివాహానికి పెద్దలు ఓప్పుకోరని ఓ ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన కొర్రా మోహన్ నాయక్ ఎల్బీనగర్ లో నివాసం ఉంటూ...
Chandram