hmtvlive.com
బీజేపీ నాలుగో జాబితా విడుదల...చేవెళ్ల బరిలో...
ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ తాజాగా నాలుగో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో పోటీ చేసే 11 మంది అభ్యర్థుల పేర్లను...
Arun