hmtvlive.com
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత
అమృత తల్లి అయ్యింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మగబిడ్డకు జన్ననిచ్చింది. తమ వివాహం అయిన రోజునే మగబిడ్డ జన్మించడంతో ప్రణయ్‌ మళ్లీ పుట్టారంటూ.. కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు....
Arun