hmtvlive.com
తక్కువ ఖర్చుతో మిద్దె తోట సాగు
అతి తక్కువ ఖర్చుతో కొద్ది పాటి స్థలంలో మిద్దె తోట సాగు చేస్తున్నారు హైదరాబాద్‌లోని నాచారం కు చెందిన శారద అనే మహిళ. నాచారం, అన్నపూర్ణ కాలనీకి చెందిన శారద గారికి మొక్కలంటే మమకారం ఎక్కువ. అందుకోసమే...
Arun